Sunil Ambedkar: బంగ్లాదేశ్ పరిస్థితులపై ఆర్ స్సెస్ నేత కీలక వ్యాఖ్యలు.. 11 d ago

featured-image

బంగ్లాదేశ్ లో హిందువులు ఇతర మైనారిటీలపై దాడులు జరుగుతుండటంతో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ సమయంలో కేవలం సంప్రదింపులతోనే అక్కడ సమస్య పరిష్కారం కాదని ఆర్ స్సెస్ నేత సునీల్ అంబేద్కర్ పేర్కొన్నారు. కేంద్రం ప్రయత్నించి కచ్చితమైన చర్యలు తీసుకోవాలి చర్చలతో సమస్యను పరిష్కరించవచ్చని నేను ఆశిస్తున్న కుదరకపోతే మరొక పరిష్కారాన్ని కనుగొనండి.అని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD